బాధ్యతలు
Kura Yadaiah| November 21/ 2025
హిందు 9 న్యూస్ బ్యూరో :-

పెద్దేముల్ నూతన ఎస్సైగా శుక్రవారం రోజు పిశంకర్ బాధ్యతలు చేపట్టారు….
పెద్దేముల్: పెదేముల్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పి శంకర్ శుక్రవారం రోజు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సత్వర న్యాయం కోసం పారదర్శకంగా నిష్పక్షపాతంగా సేవలు అందించడానికి కృషి చేస్తానని పెద్దేముల్ సబ్ ఇన్స్పెక్టర్ పి శంకర్ తెలిపారు. శాంతి భద్రతలే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా ముందుకెళ్తామని పేర్కొన్నారు.
