ఎన్నికలు
Kura Yadaiah| November 2,2025,


జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ కు మద్దతుగా వెంగళరావునగర్లో తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు…. .
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో దూసుకుపోతున్నారు . ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఆదివారం రోజు వెంగళరావు నగర్ లో తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. వారి వెనుక పెద్దేముల్ తాండూర్ నాయకులు ఏఎంసీ చైర్మన్ బాల రెడ్డి, కాంగ్రెస్ పార్టీ స్టేట్ మైనార్టీ డిపార్ట్ మెంట్ కన్వీనర్ రియాజ్, ప్రభాకర్ గౌడ్ మల్లేశం అంకిత్ కలాల్ చంద్రశేఖర్ గౌడ్ లు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెనుక ఉండి ఇంటింటి ప్రచారంలో భాగస్వాములయ్యారు.
