వికారాబాద్ జిల్లాలో ప్రజలు జాగ్రత్తగా ఉండండి, వాగులు వంకలా వద్దకు వెలకండి జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి,

భద్రత ,

Kura yadaiah| September 26,2025

 

వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు…..

ప్రజలు అప్రమత్తంగా ఉండండి, ఎస్పీ నారాయణరెడ్డి,

హిందు 9 న్యూస్ వికారాబాద్ జిల్లా :  వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు.

అత్య వసరం ఉంటే తప్ప బయటకి రాకూడదని (100 )డయల్ కు అత్యవసరమైనప్పుడు సంప్రదించవచ్చని పేర్కొన్నారు. వాగులు కాలువలు నదులు చెరువుల వద్దకు ప్రజలు ఎవ్వరు కూడా వెళ్లరాదని సూచించారు. గ్రామాల గ్రామ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. రహదారులు రోడ్లు నీళ్లు ఎక్కువగా ప్రవహిస్తుంటే దాటరాదని తెలిపారు చెట్ల కింద చితిల వ్యవస్థలో ఉన్న భవనాల కింద ఎట్టి పరిస్థితుల్లో కరెంటు స్తంభాలను ముట్టుకోకూడదని ప్రజలకు సూచించారు. జిల్లాలో ఎక్కడ ఏ ఆపద వచ్చిన ఎలాంటి సమయంలోనైనా సంబంధిత పోలీస్ స్టేషన్కు లేదా (100) నెంబర్కు డయల్ చేయాలని వెల్లడించారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *