స్పాట్ న్యూస్ తాండూర్ లో ఎండు గంజాయి పట్టివేత ! By Kura Yadaiah Journalist March 12, 2026March 12, 2026 0 minutes, 1 second Read -ముఖ్యంశాలు, –తాండూర్ పట్టణంలో 1.2 కిలోల ఎండు గంజాయి పట్టివేత* -గంజాయి అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్న ఇద్దరు కూలీలు -అంబేద్కర్ నగర్ కు చెందిన సలీం పాష, ధోబి గల్లికి చెందిన నవీన్ కుమార్ దగ్గర గంజాయి గుర్తింపు. -ఎంత మందిని పట్టుకొని కేసులు చేసినా కూడా గంజాయి విచ్చలవిడిగా సప్లై అవుతుంది. Post Views: 127
Uncategorizedస్పాట్ న్యూస్ గిర్మాపూర్ లో భూభారతి సమగ్ర సర్వే, క్షేత్రస్థాయిలో పరిశీలన, రైతుల భూములకు శాశ్విత పరిష్కారం, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, By Kura Yadaiah Journalist March 12, 2026March 12, 2026
పెద్దేముల్స్పాట్ న్యూస్ రంజాన్ పండుగ సందర్భంగా మంబాపూర్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, By Kura Yadaiah Journalist March 21, 2026March 21, 2026