తాండూర్ లో ఎండు గంజాయి పట్టివేత !
-ముఖ్యంశాలు,


–తాండూర్ పట్టణంలో 1.2 కిలోల ఎండు గంజాయి పట్టివేత*
-గంజాయి అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్న ఇద్దరు కూలీలు
-అంబేద్కర్ నగర్ కు చెందిన సలీం పాష, ధోబి గల్లికి చెందిన నవీన్ కుమార్ దగ్గర గంజాయి గుర్తింపు.
-ఎంత మందిని పట్టుకొని కేసులు చేసినా కూడా గంజాయి విచ్చలవిడిగా సప్లై అవుతుంది.