శంకర్ పల్లి లో దారిదోపిడి, 40 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన దుండగులు,

నేరం,

Kura Yadaiah చీఫ్ ఎడిటర్/September 13,2025,

 

*రంగారెడ్డి జిల్లా

-శంకర్ పల్లిలో దారి దోపిడీ కలకలం

-స్టీల్ వ్యాపారిని బెదిరించి 40 లక్షల రూపాయలు ఎత్తుకెళిన దుండగులు

-లాక్కున్న డబ్బుతో పారిపోతుండగా కొత్తపల్లి వద్ద ప్రమాదం

-దుండగుల వాహనం బోల్తాపడడంతో కొంత నగదు అక్కడే వదిలేసి పారిపోయిన దుండగులు

-సంఘటన స్థలానికి చేరుకున్న శంకరపల్లి పోలీసులు

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *