సరోజనమ్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి,

నివాళులు ,

K, Yadaiah/September 1,2025,

యాలాల్ మండలం మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాతృమూర్తి తాళ్లపల్లి సరోజనమ్మ పార్దివ దేహానికి ప్రభుత్వ చీఫ్ వీట్  పట్నం మహేందర్ రెడ్డి నివాళులు అర్పించారు……..

తాండూర్: యాలాల్ మండలం మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా మాతృమూర్తి సరోజనమ్మ పార్దివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సోమవారం రోజు సరోజనమ్మ  ఆకస్మికంగా మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి తాండూర్ కు హుటా హుటిన బయలుదేరి సరోజనమ్మ కు నివాళులు అర్పించి బాలేశ్వర్ గుప్త కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు.

కార్యక్రమంలో తెలంగాణ టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కరణం పురుషోత్తమరావు మాజీ జడ్పిటిసి సీద్రాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ బీదర్ రాజశేఖర్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *