దేశమేదైనా…

సాహిత్యం

K, Yadaiah| August 19,2025

దేశం ఏదైనా….

దేశమేదైనా రాజ్యం ఏదైనా
గద్దెలెక్కిన ప్రభుత్వాలన్నీ

ప్రజల బాధలు తీర్చినప్పుడు

కూలిపోయిన మాట నిజము

ప్రజల స్వాతంత్ర్యచ ముందు

మిషన్ గన్నులు బాంబు వర్షము

గడ్డి పోచల కన్న హీనము

సర్వశక్తులు ధారపోసే

కష్టజీవుల నోళ్లు కొట్టే

రాజ్యమేలిన రాజులేరి

ప్రజలు ప్రజల ప్రజల ప్రజలు

అట్టి ప్రజలను మభ్యపెట్టి

కాలము లేదు రాదు

ఏ నియంతలు ఎంత చంపిన
చావు ప్రజలకు లొంగిపోవును
ప్రజల అధికారాలే నిలుచును

దేశ….

ప్రముఖ ప్రజాకవి చరబండ రాజు 

ముట్టడి,

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *