ప్రత్యేక పూజలు
Kura Yadaiah|5, October 2025,
మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిని నారాయణరెడ్డి ఆదివారం రోజు శ్రీ శైల మల్లన్న ను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు…..

డెస్క్ :మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయిని నారాయణరెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం రోజు శ్రీశైల మల్లన్న భ్రమరాంబను కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
