శ్రీ శైల మల్లన్న ను దర్శించుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిని నారాయణరెడ్డి దంపతులు,

ప్రత్యేక పూజలు 

Kura Yadaiah|5, October 2025,

 మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిని నారాయణరెడ్డి ఆదివారం రోజు శ్రీ శైల మల్లన్న ను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు…..


డెస్క్ :మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాయిని నారాయణరెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివారం రోజు శ్రీశైల మల్లన్న భ్రమరాంబను కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని  అలాగే ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Exit mobile version