అభినందన
Kura Yadaiah|September 27,2025


తాండూర్ న్యాయవాది గోపాల్ కుమారుడు క్రాంతి గ్రూప్ -1 పోస్టుకు ఎంపికయ్యారు శనివారం రోజు హైదరాబాదులోని శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నా శుభ సందర్భంగా పెద్దేముల్ మాజీ ఎంపీడీవో జర్నప్ప క్రాంతికి ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు…….
హిందు 9 న్యూస్ (తాండూర్); గ్రూప్ వన్ పోస్టులో భాగంగా తాండూర్ పట్టణానికి చెందిన న్యాయవాది కే గోపాల్ ,బాలమణి టీచర్ ల ఏకైక కుమారుడు క్రాంతి గ్రూప్ వన్ పోస్ట్ కు ఎంపికయ్యారు. శనివారం రోజు హైదరాబాదులో శిల్పారామం కేంద్రంగా జరిగిన గ్రూప్ వన్ ఉద్యోగస్తుల నియామక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా న్యాయవాది గోపాల్ కుమారుడు క్రాంతి ఎంపీడీవో గా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారు. న్యాయవాది గోపాల్ బావ పెద్దెముల్ మాజీ ఎంపీడీవో journappa నూతనంగా ఎంపీడీవో గా నియామక పత్రాన్ని అందుకున్న క్రాంతికి ఆర్థిక శుభాకాంక్షలు అభినందనలను తెలియజేశారు.
