
వికారాబాద్ జిల్లా :వికారాబాద్ జిల్లా” (DRO) “,రెవెన్యూ అధికారిగా శుక్రవారం రోజు మంగీలాల్ బాధ్యతలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ఇచ్చారు. మంగీలాల్ గతంలో వరంగల్ హనుమకొండ జిల్లాలలో డిప్యూటీ కలెక్టర్ గా పని చేశారు. ఇటీవల బదిలీలో భాగంగా వికారాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా బదిలీపై వికారాబాద్ జిల్లా వచ్చారు.
