తాండూర్ MCH లో బాలింత మృతి వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్,

By kura Yadaiah |October 27,2025

హిందు 9 న్యూస్ తాండూర్ :

 

Tandur MCH|   తాండూర్ MCH లో బాలింత మృతి, వైద్యుడి  పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.

Tandur MCH|  వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోట్ పల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన రజిత అనే బాలింత మృతి.
ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చి పాపకు జన్మనిచ్చిన బాలింత, 6 గంటల తరువాత
మృతి చెందింది.డాక్టర్లు బాలింత పట్టించుకోకపోవడంతో అర్ధరాత్రి అనారోగ్యానికి గురైందని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ పై చర్య తీసుకోవాలని ఆసుపత్రి వద్ద బాధితుల ఆందోళన.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *