By kura Yadaiah |October 27,2025
హిందు 9 న్యూస్ తాండూర్ :
Tandur MCH| తాండూర్ MCH లో బాలింత మృతి, వైద్యుడి పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.
Tandur MCH| వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోట్ పల్లి మండలం ఎన్నారం గ్రామానికి చెందిన రజిత అనే బాలింత మృతి.
ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చి పాపకు జన్మనిచ్చిన బాలింత, 6 గంటల తరువాత
మృతి చెందింది.డాక్టర్లు బాలింత పట్టించుకోకపోవడంతో అర్ధరాత్రి అనారోగ్యానికి గురైందని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ పై చర్య తీసుకోవాలని ఆసుపత్రి వద్ద బాధితుల ఆందోళన.