దేశం, స్వాతంత్రం,
హిందు 9 న్యూస్
K, Yadaiah| August 15,2025,

హైదరాబాద్: దేశ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల కళ్ళల్లో ఆనందం చూసామని ఈ అవకాశాన్ని మాకు కల్పించిన తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని తెలిపారు.
