వికారాబాద్ అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన, కందనెల్లి తండా సర్పంచ్ రాథోడ్ ఆనంద్ నాయక్,

ముఖ్యాంశాలు 

Kura yadaiah| January 22|2026,

హిందు 9న్యూస్ బ్యూరో :

వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పి రాములు నాయక్ ను కందనెల్లి తండా సర్పంచ్ రాథోడ్ ఆనంద్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు….

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ను కందనెల్లి తాండ సర్పంచ్ రాథోడ్ ఆనంద్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం రోజు వికారాబాద్ లోని తన కార్యాలయంలో అడిషనల్ ఎస్.పి రాములు నాయక్ కు  పుష్ప గుచ్చం  అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్  కందనెల్లి తండా సర్పంచ్ ఆనంద్ నాయక్  ను అభినందించారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని సురక్షితమైన మంచి సమాజ నిర్మాణానికి అందరం కృషి చేయాలని పేర్కొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *