మెప్మా సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులు అందజేసిన, జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్,

ముఖ్యాంశాలు 

Kura Yadaiah| January 19,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

వికారాబాద్ మునిసిపాలిటీ పరిధిలో గల సత్యభారతి ఫంక్షన్ హల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో మెప్మా సహాయక సంఘాలకు వడ్డీలని రుణాల చెక్కులను జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ అందజేశారు…..

వికారాబాద్ జిల్లా :వికారాబాద్ మునిసిపాలిటీ పరిధిలో మెప్మా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ అందచేశారు. సోమవారం రోజు సత్యభారతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన మెప్మా 2023 -24 -2024-25 సంవత్సరంలో బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న 317 స్వయం సహాయక సంఘాలకు 95, లక్షల రూపాయల చెక్కులను ఆయన అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్ పిఎసిఎస్ డైరెక్టర్ కిషన్ నాయక్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ ప్రాజెక్టు డైరెక్టర్ డీఎంసీ అర్బన్ గుజ్జరి రవికుమార్ టిఎంసి ఎం వెంకటేష్ మెప్మా రిసోర్స్ పర్సన్ మహిళా సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *