Pdsu రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పి శ్రీనివాస్,

author
0 minutes, 0 seconds Read

ముఖ్యంశాలు 

Kura Yadaiah/ January 7,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో :

పిడిఎస్యు రాష్ట్ర కమిటీ 23వ రాష్ట్ర మహాసభలు వరంగల్ కేంద్రంగా జరుగుతున్నాయి .అందులో వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ ను పిడిఎస్యు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకున్నట్లు పిడిఎస్యు రాష్ట్ర కమిటీ ప్రకటించింది.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *