గ్యాస్ వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్.. పెద్ద మొత్తంలో తగ్గిన సిలిండర్ ధర

Gas Price: గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ శుభవార్త చెప్పాయి. వంట గ్యాస్ ధరలు తగ్గిస్తూ కస్టమర్లకు భారీ ఉపశమనాన్ని కలిగించాయి. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల ధరను రూ.33.50 తగ్గించాయి చమురు కంపెనీలు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *