గ్యాస్ వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్.. పెద్ద మొత్తంలో తగ్గిన సిలిండర్ ధర
Kura Yadaiah Journalist
Gas Price: గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ శుభవార్త చెప్పాయి. వంట గ్యాస్ ధరలు తగ్గిస్తూ కస్టమర్లకు భారీ ఉపశమనాన్ని కలిగించాయి. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల ధరను రూ.33.50 తగ్గించాయి చమురు కంపెనీలు.