హోం
Kura Yadaiah|November 19,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :-

Police | పెద్దెముల్ నూతన ఎస్సైగా పి శంకర్ ను నియమిస్తూ బుధవారం రోజు వికారాబాద్ జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు…
Police |వికారాబాద్ :- పెద్దేముల్ నూతన ఎస్సైగా పి శంకర్ ను నియమిస్తూ జిల్లా ఎస్పీ కే నారాయణరెడ్డి ఐపీఎస్ బుధవారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం వికారాబాద్ సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఎస్సై గా పి శంకర్ యాలాల్, బషీరాబాద్, బొమ్రాస్పేట్ లో విధులు నిర్వహించినట్లు విశ్వాసనీయ సమాచారం,
