తన్నీరు హరీష్ రావు కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపిన, తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,

నివాళులు 

Kura Yadaiah| October 28,2025,

హిందు 9 న్యూస్ డెస్క్ :

P Mahender Reddy| రాష్ట్ర మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ అగ్రనేత సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు  తండ్రి చిత్రపటాన్ని కి పూలమాలలు వేసి నివాళులు అర్పించి హరీష్ రావు కుటుంబానికి  తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి సానుభూతిని సంతాపాన్ని తెలిపారు…..

P Mahender Reddy|  మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ అగ్రనేత సిద్దిపేట్ శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు తండ్రి మరణించడంతో హరీష్ రావు నివాసానికి వెళ్లి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హరీష్ రావు ను పలకరించి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి తండ్రి సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

-హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపిన శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,

అనంతరం హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని మహేందర్ రెడ్డి తెలిపారు. నారాయణరావు పవిత్ర ఆత్మకు శాంతిని ప్రసాదించాలని మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు. మహేందర్ రెడ్డి వెనుక శంభుపూర్ రాజు తదితరులు ఉన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *