సామాజిక వార్తలు,
హిందు 9 న్యూస్ 14/4/2026,

-
అంబేద్కర్ కు నివాళులు అర్పించిన, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,
తాండూర్ : అంబేద్కర్ జయంతి సందర్భంగా తాండూర్ బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ప్రచార కమిటీ కన్వీనర్ కరణం పురుషోత్తమరావు కౌన్సిలర్ జుంటుపల్లి వెంకట్, వడ్డే శ్రీనివాస్ వెంకట్ రాములు రమేష్ బీర్కట్ రఘు సిద్దు తదితరులు పాల్గొన్నారు.
