సన్మానం
Kura Yadaiah|November 26,2025,
హిందు 9 న్యూస్ బ్యూరో :–

Tandur |బుధవారం రోజు తాండూర్ డిఎస్పి కార్యాలయంలో అంబేద్కర్ ప్రజా సంఘం జిల్లా అధ్యక్షులు తాండూర్ డిఎస్పిని మర్యాదపూర్వకంగా సత్కరించారు….
DSP | తాం డూర్:- నూతనంగా తాండూర్ డీఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన నర్సింగ్ యాదయ్య ను అంబేద్కర్ ప్రజా సంఘం జిల్లా కన్వీనర్ బిజె వెంకటేష్ మర్యాదపూర్వకంగా సన్మానించారు.
తాండూర్ డిఎస్పి కార్యాలయంలో బుధవారం రోజు కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తాండూర్ డిి.ఎస్ పి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆ రకంగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాంబినా జర్నలిస్టు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
