నివాళులు
Kura Yadaiah| October 7,2025,
మాజీ చైర్మన్ నారాయణరెడ్డి సతీమణి పార్థివ దేహానికి మంగళ వారం రోజు ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు…….


హిందు 9 న్యూస్ ప్రతినిధి తాండూర్ :
సోమవారం రోజు అనారోగ్యంతో మృతి చెందిన మాజీ పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణరెడ్డి సతీమణి పార్తివ దేహానికి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ వి పట్నం మహేందర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మానెమ్మ మృతి పట్ల నారాయణరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. మానెమ్మ కుటుంబ సభ్యులు ఈ వేణుగోపాల్ రెడ్డి రామచంద్రారెడ్డి లకు మనోధైర్యాన్ని తెలిపి గుండె నిబ్బరంతో ఉండాలని అండగా ఉంటానని మహేందర్ రెడ్డి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కర్ణం పురుషోత్తం రావు డిసిసిబి వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ మారేపల్లి మాజీ సర్పంచ్ బలవంత రెడ్డి కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ జ్ఞానేశ్వర్ పటేల్ మాజీ సర్పంచ్ నక్కల బండయ్య డివై నర్సింలు మాజీ వైస్ ఎంపీపీ గొల్ల లక్ష్మణ్ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ గేమియా నాయ క్ మాజీ సర్పంచ్ మధు బీర్కట్ రఘు శివానంద్ మడపతి, ఆ యొక్క సిద్దు ఆయ్యా, మరియు తదితరులు పాల్గొన్నారు
