ప్రభుత్వం ,
K, Yadaiah/August/29,2025,

శనివారం రోజు peddamul మండల పరిషత్ కార్యాలయంలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ , పోలింగ్ స్టేషన్ జాబితా పై సమావేశం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎంపీడీవో రతన్ సింగ్ తెలిపారు…..
పెద్దేముల్: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారులు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో వేగం పెంచారు. ఈ సందర్భంలోనే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పోలింగ్ స్టేషన్ల జాబితాపై శనివారం రోజు ఉదయం 10: 30 పెద్దెముల్ మండల పరిషత్ కార్యాలయంలో పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎంపీడీవో రతన్ సింగ్ తెలిపారు.

ఈ సమావేశంలో పంచాయతీ వారీగా వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు మరియు పోలింగ్ స్టేషన్ జాబితాలపై సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి పార్టీ ప్రతినిధులు హాజరుకావాలని తెలిపారు.
