రేపు పెద్దేముల్ మండలలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పోలింగ్ స్టేషన్ జాబితాల పై సమావేశం, పార్టీ ప్రతినిధులతో నిర్వహిస్తున్నామన్న ఎంపీడీవో రతన్ సింగ్,

ప్రభుత్వం ,

K, Yadaiah/August/29,2025,

శనివారం రోజు peddamul మండల పరిషత్ కార్యాలయంలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ , పోలింగ్ స్టేషన్ జాబితా పై సమావేశం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎంపీడీవో రతన్ సింగ్ తెలిపారు…..

పెద్దేముల్:  స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారులు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో వేగం పెంచారు. ఈ సందర్భంలోనే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పోలింగ్ స్టేషన్ల జాబితాపై శనివారం రోజు ఉదయం 10: 30 పెద్దెముల్ మండల పరిషత్ కార్యాలయంలో  పార్టీల  ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎంపీడీవో రతన్ సింగ్ తెలిపారు.

ఈ సమావేశంలో పంచాయతీ వారీగా వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు మరియు పోలింగ్ స్టేషన్ జాబితాలపై సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి పార్టీ ప్రతినిధులు హాజరుకావాలని తెలిపారు.

Exit mobile version