వికారాబాద్ కలెక్టరేట్లో ఏసీబీ కలకలం, 15000 లంచం తీసుకుంటుండగా మహిళా ఉద్యోగిని పట్టుకున్న ఏసీబీ,

ACB|వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ సెక్షన్  కు సంబంధించి ఓ మహిళా ఉద్యోగి 15 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపారు……