పాట ,
Kura, Yadaiah |August 27/2025,

పాట ……..
ఎర్రంగపోద్దే ఒడిసే యాడున్నరన్నో
ఎర్రంగపోద్దే ఒడిసె2″
తూర్పు కొండల్లోన పొడిసినరన్నో
తూరుపు కొండల్లోన”2″
పేదల బిడ్డలల్లు పోరుకెళ్లిండ్రో
పేదల బిడ్డలల్లు”2″
ఏఇంటి బిడ్డ లో గాని మా ఇంటికొచ్చి
ఏంటి బిడ్డలు గాని”2″
మా కన్నా బిడ్డలోలే కలిసి ఉన్నారో
మా కన్న బిడ్డలోలే”2″
సెట్లలా సెలిమేలల్ల
సద్ది తిన్నారు.
చెట్లల్ల సెలిమేలల్ల”2″
గుట్టల గుండెల్లోన భాష చేసిండ్రో
గుట్టల గుండెల్లోన”2″
అడవి తల్లికి వాళ్లు ముద్దుబిడ్డలో
అడవి తల్లికి వాళ్లు”2″
పుడమి తల్లికి వాళ్లు పుట్టినరమ్మో
పుడమి తల్లికి వాళ్లు”2″
ఎర్రంగ పొద్దే ఒడిసే యాడున్నారన్నో,
ఎర్రంగపొద్దే ఒడిసే”2″
విప్లవ సారథి నుండి సేకరణ…..
