అంబేద్కర్ కు దండం పెట్టిన, కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఇంచార్జ్ భీమ్ భరత్,

సామాజిక వార్తలు,

హిందు 9 న్యూస్ 14/4/2026:

అంబేద్కర్ 13వ జయంతి వేడుకలను పురస్కరించుకుని మొయినబాద్ మున్సిపాలిటీలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బీమ్ భరత్ పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి అంబేద్కర్కు దండం పెట్టారు………

మొయినాబాద్: అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా మొయినాబాద్ మున్సిపాలిటీలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేనా భీమ్ భరత్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి దండం పెట్టారు.

అంటరాని తనం నిర్మూలన కోసం తిరుగుబాటు జెండా ఎగురవేసి అంబేద్కర్  బోధించు సమీకరించు పోరాడు అంటూ జన ప్రభంజనాన్ని ఒకటిగా చేసి  సామాజిక విప్లవకారుడుగా బడుగుల బడుగుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన అన్నారు.

సంఘసంస్కర్తగా విద్య ప్రదాతగా అనేక కార్యక్రమాలు ఈ దేశ అణగారిన ప్రజల కోసం కృషి చేసిన మేధావి అని కొనియాడారు.

భారత రాజ్యాంగాన్నికి ఒక రూపాన్ని ఇచ్చి ఈ దేశ ప్రజలకు పాలకవర్గాలకు అందించిన మహనీయుడు ఆ మహనీయుని ఆలోచనలు నేటి యువత ఆచరణలో పెట్టి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సంతోష్ మైనా బాద్ మండలం అధ్యక్షులు మానేయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దర్శన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వజీర్ ప్రియాంక రమేష్ చిలుకూరు రాజు సత్యనారాయణ సుధాకర్ గౌడ్, దయానంద గౌడ్ మినాజుద్దీన్ రాజు కార్యకర్తలు అంబేద్కర్ లిస్టులు తదితరులు పాల్గొన్నారు.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *