వికారాబాద్ కలెక్టరేట్లో ఏసీబీ కలకలం, 15000 లంచం తీసుకుంటుండగా మహిళా ఉద్యోగిని పట్టుకున్న ఏసీబీ,

ACB|వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవిన్యూ సెక్షన్  కు సంబంధించి ఓ మహిళా ఉద్యోగి 15 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపారు……

ACB|వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ సెక్షన్ లో పనిచేస్తున్న సుజాత

అనే మహిళ ఉద్యోగిని  15000, లంచం తీసుకుంటుండగా ఏసిబి ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

నవా పేట్ మండలం తాసిల్దార్ కార్యాలయానికి ప్రోసిడింగ్ కాపీ పంపించడానికి 15000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపారు. ఆ దిశగానే 15వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెవిన్యూ సెక్షన్కు సంబంధించిన సుజాత అని ఉద్యోగిని పట్టుకున్నట్లు డి.ఎస్.పి తెలిపారు.

Exit mobile version