వికారాబాద్ డిసిసి అధ్యక్షుడిగా ధారాసింగ్,

బ్రేకింగ్ న్యూస్ 

Kura Yadaiah|November 22,2025,

హిందు 9 న్యూస్ బ్యూరో ;-

డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్

 

  1. వికారాబాద్ డిసిసి అధ్యక్షుడిగా ధారాసింగ్ నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకుంది,

  2. ధారాసింగ్ పెద్దేముల్ మండలం లోని పెద్దెముల్ తాండ గ్రామానికి  చెందిన వ్యక్తి, 

  3. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని అనేక సమస్యలను ఒడిదుడుకులను ఎదుర్కొని పార్టీకి అండగ నిలబడడం  ధారా సింగ్ కాంగ్రెస్ పార్టీ కి చేసిన సేవలను త్యాగాన్ని గుర్తించన కాంగ్రెస్ పార్టీ ,

  4. వికారాబాద్ డిసిసి అధ్యక్ష పదవిని కట్టబెడుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది,

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *