వికారాబాద్ జిల్లా మెమిన్ పెట్ వ్యవసాయ శాఖ అధికారి పై ఏసీబీ వల

చట్టం ,

Kura Yadaiah September 24,2025,

వికారాబాద్ జిల్లా మెమిన్ పెట్ మండల వ్యవసాయ శాఖ అధికారి 50, లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కుకున్నారు…………

మెమిన్ పెట్ :వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి భూపతి జయశంకర్ ఏసీబీ వలలో చిక్కారు.ఫర్టిలైజర్ షాప్ అనుమతుల కోసం రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసిన అధికారి 75 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న షాప్ యజమాని ముందుగా 50,000 తర్వాత 25 వేలకు ఒప్పుకున్న అధికారి అందులో భాగంగా 50,000 తీసుకుంటూ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.మిగతా 25000 లైసెన్స్ ఇచ్చిన తరువాత ఒప్పందం కుదుర్చుకున్న వ్యవసాయ అధికారి.ప్రతి శాఖలో అవినీతి వ్యవహారాలపై ఏసీబీ దృష్టి సారించింది..ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లా రెవెన్యూ శాఖపై ఏసీబీ కళ్లుపడుతున్నాయని సమాచారం.

author

Kura Yadaiah Journalist

Kura Yadaiah journalist, social activist

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *