సమ్మె సైరన్ మోగించిన తెలంగాణ ఆర్టీసీ -ఒక బస్సు కూడా రోడ్ ఎక్కని పరిస్థితి,

ముఖ్యాంశాలు,

హిందు 9 న్యూస్ 22/4/2026:

__డిమాండ్ల సాధనకై సమ్మె సైరన్ మోగించిన ఆర్టీసీ,

తాండూర్ : తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఆర్టీసీ సమయంలో విధితమే, అయితే బుధవారం రోజు ఉదయం నుండే ఎటకెలకు సమ్మె సైరన్ మోగించింది. ఆర్టీసీ సమ్మె సైరన్ ముగించడంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో బస్సు స్టేజీల వద్ద ప్రయాణికులు తమ తమ గమ్యాలకు చేరెందుకు ఎదురుచూపులు చూస్తూ నివ్వర పోయారు. అసలే ఎండాకాలం కావడంతో ఆర్టీసీ సమ్మె వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పలువురు ప్రయాణికులు ఆరోపణలు చేస్తున్నారు.

జిల్లాలోని వికారాబాద్ పరిగి తాండూర్ డిపోల నుండి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లకుండా కార్మికులు అక్కడ బందుగా సమ్మె కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

 

ఇది ఇలా కొనసాగితే పెళ్లిళ్ల సీజన్ వల్ల ఆర్టీసీ ఇటు ప్రజలకు అనేక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

Exit mobile version