తాండూర్ ఫైర్ సేఫ్టీ ఆధ్వర్యంలో గ్యాస్ ప్రమాదాలపై అవగాహన,

స్పాట్ న్యూస్ 

హిందు 9 న్యూస్ 16/4/2026,

_______తాండూర్ ఫైర్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో, గ్యాస్ ప్రమాదాలపై అవగాహన,

తాండూర్ సాయి పూర్ లో ఫైర్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో గ్యాస్ ప్రమాదాలపై అవగాహన నిర్వహిస్తూ గ్యాస్ ప్రమాదాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు…..

తాండూర్ : తాండూర్ ఫైర్ సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో గురువారం రోజు సాయిపూర్ లో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

గ్యాస్ ప్రమాదాలపై మహిళలు ప్రజలు  తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి పట్ల  అప్రమత్తత తదితర అంశాలపై ఫైర్ సేఫ్టీ అధికారుల బృందం అవగాహన కల్పించింది.

కార్యక్రమంలో ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు బిజెపి నాయకులు రాములు తాండ్ర నరేష్ మహిళలు  తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version