అడవి నక్కెరలో అద్భుత ఔషధాలు!

అడవి ప్రాంతంలో దొరికే అద్భుత ఔషధాల్లో ఒకటి నక్కెర పండు ఇవి వర్షాకాలంలో నెలరోజులు మాత్రమే కాస్తయని ఇందులో అద్భుత ఔషధాలు ఉన్నాయని వృక్షశాస్త్ర అసోసియేటెడ్ నిపుణులు చెప్తున్నారు. ఆఫ్రికా భారత దేశ అడవులలో దొరుకుతాయి. నక్కెర పండ్లను ఆహారంగా తీసుకుంటారని కాయలను గింజలను ఊరగాయలు చేసుకుంటారని నిపుణులు చెప్తున్నారు. పండులు మెగ్నీషియం పొటాషియం క్యాల్షియం మాంగనీస్ లాంటి పోషకాలు విటమిన్ సి ప్రోటీన్లు ఉంటాయి వీటి గింజల్లో కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని మితంగా తింటే ఆరోగ్యానికి మంచిదని అధికంగా తింటే తలనొప్పి ఇలాంటి సమస్యలు ఉద్భవిస్తాయని వృక్ష శాస్త్రాన్ని పనులు తెలుపుతున్నారు.

Exit mobile version