ముఖ్యంశాలు,

-లొంగిపోనున్న మాజీ దళపతి గణపతి లొంగుబాటు.!
-మావోయిస్టు పార్టీ మాజీ దళపతి గణపతి లొంగుబాటు.! తెలంగాణ పోలీసులతో ప్రయత్నాలు ముమ్మరం, రెండు మూడు రోజుల్లో లొంగిపోనున్న ముప్పాల లక్ష్మణరావు, భారీగా ఆయుధాలను అప్పగించనున్నట్లు విశ్వాసనీయ వర్గాల సమాచారం.!