రేపే తాండూర్ కు కెటిఆర్ రాక,ఇందిరా చౌక్ లో రోడ్ షో,

ముఖ్యాంశాలు 

Kura Yadaiah/ February 7,2026,

హిందు 9 న్యూస్ బ్యూరో ;

ఇందిరా చౌక్ లో కేటీఆర్ రోడ్ షో ,

హిందు 9 న్యూస్  (తాండూర్ 7,)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థులకు మద్దతుగా రేపు తాండూర్ కు కేటీఆర్ విచ్చేసి రోడ్ షో నిర్వహిస్తున్నట్లు రోహిత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపాయి. ఆదివారం ఉదయం తాండూర్ లోని ఇందిరా చౌక్ లో మున్సిపల్ బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ రోడ్ షో కార్యక్రమంలో ప్రజలందరూ బిఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రోడ్ షో ను విజయవంతం చేయాలని కార్యాలయ వర్గాలు పిలుపునిచ్చాయి.

Exit mobile version