దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన, ప్రధాని నరేంద్ర మోడీ,

స్వాతంత్రం , దేశం

హిందు 9 న్యూస్

K, Yadaiah |August 15,2025,

 

 

డీల్లీ :  దేశ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోడీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు, ఈరోజు మన స్వాతంత్ర సమరయోధుల కలలు కన్న కలలను సాకారం చేసుకోవడానికి మరియు వికసి భారత్ నిర్మించడానికి మరింత కష్టపడి పని చేయడానికి మనల్ని ప్రేరేపించుగాక అంటూ నరేంద్ర మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ తన ఎక్స్ ఖాత ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు.

Exit mobile version