రేపే కన్య పాఠశాల ఆంజనేయ దేవాలయంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ, తాండూర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు,

ఆధ్యాత్మికం 

Kura Yadaiah December 27,2015,

హిందు 9 న్యూస్ బ్యూరో :-

తాండూర్  కన్య పాఠశాల ఆంజనేయ దేవాలయంలో రేపే శ్రీ ధర్మశాస్త్ర మహా పడిపూజ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు…

తాండూర్:-   తాండూర్ కన్య పాఠశాల ప్రక్కనగల ఆంజనేయ దేవాలయంలో శ్రీ గురు మణికంఠ ఆశ్రమం కన్య స్వామి ఎల్ హరీష్ ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఆదివారం తాండూర్ కన్య పాఠశాల ఆంజనేయ స్వామి దేవాలయ ఆవరణలో ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజ,

ఆదివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహా పడిపూజను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏరూర్ వార్డ్ కన్య పాఠశాల దేవాలయ ప్రాంగణంలో స్వామివారికి అభిషేకాలు పల్లకి సేవ 18 మెట్ల పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అల్పార వితరణ ఉంటుందని తాండూర్ నియోజకవర్గంలోని భక్తులు మహా పడిపూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Exit mobile version