ప్రభుత్వం
Kura Yadaiah October 13,2025,
Divisional panchayati officer| కందనెల్లి గ్రామాన్ని తాండూర్ డివిజనల్ పంచాయతీ అధికారి ప్రవీణ్ కుమార్ సందర్శించారు రికార్డులను సక్రమంగా నిర్వహించాలని స్థానిక పంచాయతీ కార్యదర్శికి సూచించారు…
హిందు 9 న్యూస్ పెద్దేముల్:
Divisional panchayati officer| సోమవారం రోజు పెద్దేముల్ మండల్ కందనెల్లి గ్రామాన్ని ఎంపీడీవో రతన్ సింగ్ తో కలిసి తాండూర్ డివిజనల్ అధికారి ప్రవీణ్ కుమార్ సందర్శించారు. గ్రామపంచాయతీ రికార్డులను నర్సరీని గ్రామంలో పారిశుద్ధ్య పరిశుభ్రత ఇలాంటి వివరాలను స్థానిక పంచాయతీ కార్యదర్శి ని అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఎలాంటి అవకతవకలు ఉండకూడదని ఆదేశించారు. నర్సరీని పరిశీలించి మొక్కలను పరిరక్షించాలని ఎప్పటికప్పుడు నర్సరీలో పరిశుభ్రత కూడా పాటించాలని అప్పుడే మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.