వికలాంగుల హక్కుల చట్టం 2016, సెక్షన్ 7 ,91, 92 ,ప్రత్యేక కోర్టులు అంశాలపై హైదరాబాద్ పరిధిలోని పోలీసులకు అమలుకై తగిన ఆదేశాలు ఇవ్వండి, సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనర్ కోరిన నల్గొండ శ్రీనివాస్

చట్టం 

Kura Yadaiah| అక్టోబర్ 4,2025,

వికలాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 7,91,92 ప్రత్యేక కోర్టులు తదితర అంశాలపై సిటీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు జవాబు టీవీ అధినేత నల్గొండ శ్రీనివాస్,

హైదరాబాద్ హిందు 9 న్యూస్ :

వికలాంగుల హక్కుల చట్టం 2016 పై రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతూ జవాబు టీవీ అధినేత నల్గొండ శ్రీనివాస్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన హైదరాబాద్ కమిషనర్ శ్రీ వి సి సజ్జనర్ కు వినతి పత్రం ఇచ్చారు.
సెక్షన్ 7,91,92, ప్రత్యేక కోర్టు అన్ని పోలీస్ స్టేషన్లో అనుకూలత పోలీసు ప్రత్యేక బాధ్యతలు తదితర అంశాలపై సిటి పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సూచనలు ఇవ్వాలని ఉన్న పోలీస్ పరిధిలో తగు అమలుపై ఆదేశాలు ఇవ్వాలని హైదరాబాద్ కమిషనర్ను నల్గొండ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు నల్గొండ శ్రీనివాస్ తెలిపారు.

Exit mobile version