యువత గంజాయి డ్రగ్స్ దురాలవాట్లకు లోను కావద్దు, భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాద దోపిడీ అసమానతలకు వ్యతిరేకంగా పోరాడాలి, పి డి ఎస్ యు శ్రీనివాస్

నివాళులు ,

Kura Yadaiah| September 28,2025,

భగత్ సింగ్  స్వాతంత్ర ఉద్యమ నిర్మాణానికి యువతను ఐక్యము చేస్తూ బ్రిటిష్ వాడి సామ్రాజ్య వాద వ్యతిరేక పోరాటానికి ఇంల్వాబ్ జిందాబాద్ అనే నిదానంతో బ్రిటిష్ వాడికి వణుకు పుట్టించిన యోధులు భగత్ సింగ్ అని అన్నారు………

హిందు 9 న్యూస్ (తాండూర్ );భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆనాడు ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న నినాదం బ్రిటిష్ వాడిని ఆనాడు వనికించిందని కానీ నేడు యువత మతం మత్తుతో గంజాయి మత్తుతో డ్రగ్స్ మత్తులో జోగుతు దుర అలవాట్లకు అలవాటు పడుతున్న నేటి యువత భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర పోరాట యోధులను పూర్తి తీసుకొనిసామ్రాజ్యవాద దోపిడి వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడాలని జిల్లా పిడిఎస్యు శ్రీనివాస్ అన్నారు.

ఆదివారం రోజు తాండూర్ పట్టణం నందు అంబేద్కర్ చౌక్ వద్ద భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా అన్నారు. చీకట్లను చీల్చిన యువ కిరణం మని దేశ యువతను ఒక తాటి పైకి తీసుకొచ్చి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర ఉద్యమానికి యువతను సిద్ధము చేసిన గొప్ప త్యాగశీలి భగత్ సింగ్ అనే పేర్కొన్నారు. అయితే నేడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యువత డ్రగ్స్ గంజాయి మత్తు పానీయాలకు లోనై మంచి భవిష్యత్తును దూరం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

*యువత సామ్రాజ్యవాద దోపిడి అసమానతలు సామాజిక న్యాయం కై పోరాడాలి.

యువత ఒక్కసారి మత్తు పానీయాలకు గంజాయి డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా తమ భవిష్యత్తు మీద దృష్టి పెట్టి దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడేలా తమ కుటుంబాలను అభివృద్ధీ దిశలో నడిపించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు.



ఆదిశ  కుటుంబాలను తమ అభివృద్ధిలను ఆకాంక్షిస్తూ దేశంలో సామ్రాజ్యవాద దోపిడి శక్తులకు అసమానతలకు సామాజిక న్యాయంకై భగత్ సింగ్ పూర్తితో పోరాటం నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు ప్రకాష్ నవీన్ అలాగే శివ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version