కొట్టుకపోయిన కోకట్ బ్రిడ్జి-స్తంభించిన రవాణా

వాతావరణం

Kura Yadaiah September 27,2025

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో కొట్టుకుపోయిన కొకట్ బ్రిడ్జ్ – ఇక రాకపోకలు బంద్

-రాస్నం -ముద్దయిపేట్ గ్రామాలకు ఇక వెళ్లలేము

హిందు 9 న్యూస్/ తాండూరు : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోకట్ బ్రిడ్జ్ తెగిపోయింది. బ్రిడ్జ్ నడుములోతు వరకు సిసి బెడ్ కొట్టుకుపోవడంతో ఇక మీదట రాకపోకలు పూర్తిగా నిలిచినట్లే.. ఇకమీదట తాండూరు నుండి రాస్నం – ముద్దయిపేట్ తదితర గ్రామాలకు తెగిపోయిన సంబంధాలు.

Exit mobile version